
ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ విభాగాల్లో ఎస్సై పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీపీఓ-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 1871 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభం కాగా సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, శారీరక ప్రమాణ, దారుఢ్య పరీక్షలు మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.