జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు తుది పోరుకు దూసుకెళ్లింది.
శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5-1 గోల్స్ తేడాతో కొరియాపై ఘన విజయం సాధించింది.
పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఫైనల్‌కు అర్హత సాధించింది.