Indian Politics
ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు

Andhrajyothy1h
THE BRIEF
1

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ పీ. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నిర్వహించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

2

ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

3

ఈ కేసు విచారణను అక్టోబర్‌ 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.