
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి అనాహత్ సింగ్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనాహత్ 11-3, 11-7, 11-9 స్కోరుతో ఈజిప్టుకు చెందిన రుకాయ సాలెమ్ను ఓడించింది.
ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న అనాహత్ సింగ్ ఈ విజయంతో దేశానికి గర్వకారణంగా నిలిచింది.