Economy
రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభంలో 36 శాతం వృద్ధి

రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభంలో 36 శాతం వృద్ధి

Andhrajyothy9h
THE BRIEF
1

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.604.54 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.102.81 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

2

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 35.9 శాతం, ఆదాయం 28.2 శాతం వృద్ధి చెందాయి.

3

సెప్టెంబరు నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ రూ.12,000 కోట్లకు పైబడి ఉన్నట్లు సంస్థ తెలిపింది.