Economy
100 విమానాల కొనుగోలుకు ఇండిగో చర్చలు

100 విమానాల కొనుగోలుకు ఇండిగో చర్చలు

AP7AM2h
THE BRIEF
1

విమానయాన రంగంలో ఉన్న ఇండిగో సంస్థ చిన్న నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

2

బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ సంస్థతో 100 రీజనల్ జెట్‌ల కొనుగోలుకు ప్రాథమిక చర్చలు ప్రారంభించింది.

3

ఈ ఒప్పందంలో అదనంగా మరో 50 విమానాలను కొనుగోలు చేసే ఆప్షన్‌ను కూడా చేర్చాలని భావిస్తున్నారు.