
విమానయాన రంగంలో ఉన్న ఇండిగో సంస్థ చిన్న నగరాలకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ సంస్థతో 100 రీజనల్ జెట్ల కొనుగోలుకు ప్రాథమిక చర్చలు ప్రారంభించింది.
ఈ ఒప్పందంలో అదనంగా మరో 50 విమానాలను కొనుగోలు చేసే ఆప్షన్‌ను కూడా చేర్చాలని భావిస్తున్నారు.