
ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఘనతను 521 ఇన్నింగ్స్‌లలో సాధించి, సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్‌లు) రికార్డును అధిగమించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగులు సాధించిన ఎనిమిదో ఆటగాడిగా, ఇంగ్లండ్ తరఫున తొలి ఆటగాడిగా రూట్ నిలిచాడు.