
టెన్నిస్ దిగ్గజాలు మహేష్ భూపతి, సానియా మీర్జా అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.
జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలలో ప్రాతినిధ్యం కోరుతూ వారిద్దరు ఎస్‌ఓఎమ్ పోస్టుకు ఈ నామినేషన్లు వేశారు.
ఈ ఎన్నికల పోలింగ్ నవంబరు 7న నిర్వహించనున్నారు.