
మక్కాలోని గ్రాండ్ మసీదు ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది.
భద్రతా సిబ్బంది ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని, కానీ అతడు బాంబర్ కాదని స్పష్టం చేసింది.
మదీనాలోని ప్రవక్త మసీదు పంపిణీ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగిందని సౌదీ సంకీర్ణ దళాలు ఆరోపించగా, హౌతీలు దానిని తోసిపుచ్చారు.