
దేశంలో స్పూఫింగ్, సైబర్ మోసాలు, స్పామ్ కాల్స్ అరికట్టడానికి ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 1 నుంచి మొబైల్ ఫోన్లలో 'కాలర్ నేమ్ డిస్ప్లే' నిబంధనను తప్పనిసరి చేసింది.
4జీ, 5జీ నెట్వర్క్లను ఉపయోగించే స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుంది.