
హర్మూజ్ జలసంధి మీదుగా భారత్కు చమురు దిగుమతి చేసుకోవడంలో రాకపోకల అంతరాయం ఏర్పడుతోంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల మన రిఫైనరీ కంపెనీలకు చమురు దిగుమతుల్లో తిప్పలు తప్పడం లేదు.
ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అద్దె నౌకల్లో చమురును రవాణా చేసే కొత్త వ్యూహాన్ని కంపెనీలు ఎంచుకున్నాయి.