Sports
బాబర్ అజామ్‌ను ఆంగ్ల మీడియాకు దూరంగా ఉంచాలని రషీద్ లతీఫ్ విజ్ఞప్తి

బాబర్ అజామ్‌ను ఆంగ్ల మీడియాకు దూరంగా ఉంచాలని రషీద్ లతీఫ్ విజ్ఞప్తి

Eenadu1h
THE BRIEF
1

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను ఆంగ్ల మీడియా ముందుకు పంపవద్దని ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ విజ్ఞప్తి చేశారు.

2

గతంలో ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేక బాబర్ అజామ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైన విషయాన్ని లతీఫ్ గుర్తు చేశారు.

3

బాబర్ అజామ్ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకే పీసీబీకి ఈ విధమైన వింత రిక్వెస్ట్ చేసినట్లు రషీద్ లతీఫ్ స్పష్టం చేశారు.