Economy
రాయలసీమలో హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన

రాయలసీమలో హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన

Andhrajyothy1h
THE BRIEF
1

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన సీమగా మార్చే ప్రాజెక్టుకు శుక్రవారం అంకురార్పణ జరిగింది.

2

మదనపల్లె సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితరుల సమక్షంలో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

3

ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి ఉద్యాన అభివృద్ధిలో ప్రయోజనం చేకూరనుంది.