తెలంగాణలో మైక్రోసాఫ్ట్ తన నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.
ఈ కొత్త క్లౌడ్ రీజియన్ ఏర్పాటు ద్వారా ఏఐ మౌలిక వసతులకు భారీ బూస్ట్ లభించనుంది.
ఈ పరిణామంతో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది.