Entertainment
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న ‘జింజిం తారా’ వైరల్ పాట

ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న ‘జింజిం తారా’ వైరల్ పాట

Eenadu1h
THE BRIEF
1

సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతుండగా, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

2

‘జింజిం తారా.. జింజిం తారా.. జిలేబీ తేరా చిన్నోడా..’ అంటూ సాగే ఈ పాటకు నెటిజన్లు భారీ సంఖ్యలో రీల్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

3

ఈ విభిన్నమైన లైన్లతో కూడిన సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట హల్ చల్ చేస్తోంది.