
సోషల్ మీడియాలో ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతుండగా, ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఓ పాట ఫుల్ ట్రెండింగ్లో ఉంది.
‘జింజిం తారా.. జింజిం తారా.. జిలేబీ తేరా చిన్నోడా..’ అంటూ సాగే ఈ పాటకు నెటిజన్లు భారీ సంఖ్యలో రీల్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
ఈ విభిన్నమైన లైన్లతో కూడిన సాంగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట హల్ చల్ చేస్తోంది.