అల్లరి నరేష్ నటించిన రంభ ఊర్వశి మేనక చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ప్రస్తుతం వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
విడుదలైన మూడు వారాల్లోనే ఈ చిత్రం డిజిటల్ మాధ్యమానికి వచ్చింది.