
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కుడికాలి మోకాలి కింది భాగంలో గాయం తీవ్రమవ్వడంతో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న అనధికారిక వన్డే సిరీస్కు దూరమయ్యాడు.
ఈ గాయం కారణంగా హార్దిక్ పాండ్యాకు సుమారు రెండు నుంచి మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఆటగాడి స్థానంలో యువ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేను భారత్-ఎ జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.