
టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మళ్లీ పుంజుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అక్టోబరు నెలలో మొత్తం 1.23 లక్షల టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే ఈ కొత్త ఓపెనింగ్స్‌లో ఎక్కువ శాతం అనుభవజ్ఞులైన టెక్కీలే కావాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ఫెనో నివేదిక తెలిపింది.