
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక కస్టమర్ తింటున్న సమోసాలో బొద్దింక బయటపడటంతో, ఆయన ఫుడ్ సేఫ్టీ అధికారులకు మరియు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.
షాపు యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు షాపులో తనిఖీలు నిర్వహించి, సమోసా, చట్నీ మరియు నీటి శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు.