
యెమెన్‌లోని హౌతీలు ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ టెక్నాలజీతో ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆంథ్రోపిక్ రిపోర్టు పేర్కొన్నది.
క్షిపణులు, రాకెట్ల సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి మానవ ఇంజినీర్ల స్థానంలో క్లాడ్ కోడింగ్‌ను వాడుతున్నట్లు గుర్తించారు.
చైనా, రష్యా, యెమెన్ దేశాల్లో క్లాడ్ మోడల్ ఆపరేషన్స్ జరుగుతున్నట్లు ఆంథ్రోపిక్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.