Sports
సౌతాఫ్రికా చేతిలో భారత్ చాంపియన్స్ ఓటమి

సౌతాఫ్రికా చేతిలో భారత్ చాంపియన్స్ ఓటమి

Sakshi1h
THE BRIEF
1

షార్జా వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఇండియా చాంపియన్స్ జట్టు పరాజయం చవిచూసింది.

2

శనివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా చాంపియన్స్ 4 వికెట్ల తేడాతో ఇండియా చాంపియన్స్‌పై విజయం సాధించింది.

3

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.