
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్లపై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 చొప్పున అదనపు ధరలు వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.
తెలంగాణలో మాత్రం నైజాం పంపిణీదారులు సాధారణ టికెట్ ధరలనే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.