
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు జైళ్ల శాఖలలో మొత్తం 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎంపికైన వారికి నెలకు రూ. 25,220 నుంచి రూ. 80,910 వరకు జీతం లభిస్తుంది.