వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ముప్పై ఏళ్ల లోపు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
సరైన వ్యాయామం మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.