Economy
టాటా మోటార్స్ నుండి కొత్త ఏరిస్‌ సెడాన్ విడుదల

టాటా మోటార్స్ నుండి కొత్త ఏరిస్‌ సెడాన్ విడుదల

Eenadu58m
THE BRIEF
1

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మార్కెట్లోకి కొత్త సెడాన్ కారును విడుదల చేసింది.

2

ప్రముఖ మోడల్ టిగోర్‌ స్థానంలో కొత్త హంగులతో 'టాటా ఏరిస్‌'ను కంపెనీ లాంచ్ చేసింది.

3

ఈ సరికొత్త సెడాన్ కారు ప్రారంభ ధరను రూ. 5.29 లక్షలుగా నిర్ణయించారు.