ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మార్కెట్లోకి కొత్త సెడాన్ కారును విడుదల చేసింది.
ప్రముఖ మోడల్ టిగోర్ స్థానంలో కొత్త హంగులతో 'టాటా ఏరిస్'ను కంపెనీ లాంచ్ చేసింది.
ఈ సరికొత్త సెడాన్ కారు ప్రారంభ ధరను రూ. 5.29 లక్షలుగా నిర్ణయించారు.