
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఆగస్టు 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మమితా బైజు హీరోయిన్గా నటించగా, చార్విక్ అనే బాలుడు తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
సినిమా షూటింగ్ సమయంలో హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి చార్విక్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు.