
నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో లభించే ద్రాక్ష పండ్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.
రోజూ పరిమితంగా ద్రాక్షను తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అలాగే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.