ప్రముఖ అగ్ర కథానాయిక సమంత గర్భిణిగా ఉన్న నేపథ్యంలో ఆమెకు 'గోద్ భరాయి' (సీమంతం) వేడుకను ఘనంగా నిర్వహించారు.
భారతీయ సంప్రదాయాలంటే తనకు ఎల్లప్పుడూ ఎంతో గౌరవమని ఆమె తెలిపారు.
ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.