మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది.
శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత మహిళలతో శ్రీలంక తలపడనుంది.