Sports
ఆసియా కప్ ఫైనల్‌లోకి శ్రీలంక మహిళల జట్టు

ఆసియా కప్ ఫైనల్‌లోకి శ్రీలంక మహిళల జట్టు

Sakshi54m
THE BRIEF
1

మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది.

2

శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

3

ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళలతో శ్రీలంక తలపడనుంది.