
ఆగస్టు నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 20,180 యూనిట్ల విక్రయాలతో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.
ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.98 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సిఎన్జి వేరియంట్ 34.05 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
భద్రత కోసం బేస్ వేరియంట్లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కంపెనీ స్టాండర్డ్‌గా అందించింది.