
జామ ఆకులలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు గ్లూకోజ్ శోషణను తగ్గించి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
5-6 లేత జామ ఆకులను 2 గ్లాసుల నీటిలో మరిగించి తాగడం వల్ల డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది.
ఈ కషాయం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.