Economy
ఎన్‌ఎండీసీ జూన్ త్రైమాసిక నికరలాభం రూ.2,006 కోట్లు

ఎన్‌ఎండీసీ జూన్ త్రైమాసిక నికరలాభం రూ.2,006 కోట్లు

Eenadu1h
THE BRIEF
1

ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ జూన్ త్రైమాసికంలో రూ.2,005.71 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.

2

సంస్థ ఆదాయం 1.5% పెరిగి రూ.7,142.54 కోట్లకు చేరుకోగా, ఇనుప ఖనిజం అమ్మకాల ద్వారా రూ.6,802.12 కోట్ల ఆదాయం లభించింది.

3

కర్ణాటకలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్రాజెక్టు కోసం 2,857.54 ఎకరాల భూమికి రూ.639.61 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది.