
ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నోటిఫికేషన్ నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు ప్రతి దశ పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
దేశం మొత్తం ఏపీ రిక్రూట్మెంట్ మోడల్‌ను గమనిస్తోందని, ఇక్కడి విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.