హిందూ మహాసముద్రంలో చైనా తన పట్టును మరింత బిగించే ప్రయత్నం చేస్తోంది.
ఈ ప్రాంతంలో భారీగా యుద్ధ నౌకలను మోహరిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
చైనా చర్యలను తిప్పికొట్టేందుకు అమెరికా తదితర దేశాలు కూడా ప్రణాళికలు రచిస్తున్నాయి.