
ఉత్తరప్రదేశ్లోని ఆజమ్గఢ్లో భార్య, కుమారుడు, ఇద్దరు పూజారులను హత్య చేసిన నిందితుడు పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
నిందితుడు ఇంట్లో పూజలు చేస్తుండగా, బయట పోలీసులు మోహరించారు. దాదాపు 7 నుంచి 8 గంటల పాటు హైడ్రామా కొనసాగింది.
పిల్లల్ని బందీలుగా మార్చిన అనంతరం తుపాకీ కాల్పుల మోతతో ఈ ఉద్రిక్త ఘటన ముగిసింది.