
బిగ్‌బాస్ 10 ఎనిమిదో వీకెండ్లో ఝాన్సీ ఎలిమినేషన్ తర్వాత ఊహించని ట్విస్ట్ ఇస్తూ రోహిత్‌ను హౌస్ నుంచి బయటకు పంపించారు.
ఇంటి సభ్యుల ఓటింగ్‌లో రామకృష్ణకు నాలుగు ఓట్లు రాగా, రోహిత్‌కు ఏడు ఓట్లు రావడంతో ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
అయితే రోహిత్ ఎలిమినేషన్‌కు సంబంధించి ఎలాంటి జర్నీ వీడియో (ఏవీ) కూడా ప్లే చేయకపోవడం గమనార్హం.