Entertainment
బిగ్‌బాస్ 10: ఊహించని రీతిలో రోహిత్ ఎలిమినేషన్

బిగ్‌బాస్ 10: ఊహించని రీతిలో రోహిత్ ఎలిమినేషన్

Sakshi1h
THE BRIEF
1

బిగ్‌బాస్ 10 ఎనిమిదో వీకెండ్‌లో ఝాన్సీ ఎలిమినేషన్ తర్వాత ఊహించని ట్విస్ట్ ఇస్తూ రోహిత్‌ను హౌస్ నుంచి బయటకు పంపించారు.

2

ఇంటి సభ్యుల ఓటింగ్‌లో రామకృష్ణకు నాలుగు ఓట్లు రాగా, రోహిత్‌కు ఏడు ఓట్లు రావడంతో ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

3

అయితే రోహిత్ ఎలిమినేషన్‌కు సంబంధించి ఎలాంటి జర్నీ వీడియో (ఏవీ) కూడా ప్లే చేయకపోవడం గమనార్హం.