Indian Politics
హైదరాబాద్‌లో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు, రెండేళ్ల పాప ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు, రెండేళ్ల పాప ఆత్మహత్య

Andhrajyothy4h
THE BRIEF
1

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు గోపి, సమత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

2

వారిద్దరితో పాటు రెండేళ్ల పాప స్నిగ్థను కూడా చంపేశారు.

3

‘మా చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే వారిని వివరాలు అడగొద్దు’ అంటూ గోడ మీద రాసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.