
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు గోపి, సమత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వారిద్దరితో పాటు రెండేళ్ల పాప స్నిగ్థను కూడా చంపేశారు.
‘మా చావుకు ఎవరూ కారణం కాదని.. వేరే వారిని వివరాలు అడగొద్దు’ అంటూ గోడ మీద రాసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.