
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటించిన 'గట్టా కుస్తీ 2' చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల వసూళ్లను సాధించింది.
గతంలో వచ్చిన 'మట్టి కుస్తీ' చిత్రానికి ఇది కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ను సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.