
యూపీ టీ20 లీగ్ 2026లో లఖ్‌నవూ ఫాల్కన్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్, 4 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఫాల్కన్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లగా, భువి తన బౌలింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.
2022 నవంబర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న భువనేశ్వర్, దేశవాళీ లీగ్‌లో నిలకడగా రాణిస్తూ జట్టులోకి పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు.