వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు టికెట్ ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని నేతలను హెచ్చరించారు.