
యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్టీ20) 5వ సీజన్ కోసం డెసర్ట్ వైపర్స్ జట్టు బాబర్ ఆజంను రూ.76 లక్షల (80,000 డాలర్లు) కనీస ధరకే దక్కించుకుంది.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్‌ను దుబాయ్ క్యాపిటల్స్ రూ.2.88 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఈ టోర్నమెంట్ నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది.