International
బలూచిస్థాన్ స్వాతంత్ర్యమే ఏకైక పరిష్కారం: అల్లా నజర్ బలోచ్

బలూచిస్థాన్ స్వాతంత్ర్యమే ఏకైక పరిష్కారం: అల్లా నజర్ బలోచ్

AP7AM1h
THE BRIEF
1

సార్వభౌమ, స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పాటు చేయడమే తమ ఏకైక లక్ష్యమని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత అల్లా నజర్ బలోచ్ స్పష్టం చేశారు.

2

పాకిస్థాన్ సైన్యం బలోచ్ ప్రజలపై యుద్ధ విమానాలతో దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

3

అంతర్జాతీయ శక్తుల పర్యవేక్షణలో పాక్ సైన్యం వెనుదిరిగే మార్గం కల్పించే చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఆయన తెలిపారు.