Entertainment
ఈథా సినిమా ట్రైలర్ విడుదల

ఈథా సినిమా ట్రైలర్ విడుదల

Sakshi1h
THE BRIEF
1

శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈథా’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

2

మహారాష్ట్ర సంప్రదాయ నృత్యకళ లావణి నేపథ్యంలో దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

3

మద్దాక్‌ ఫిల్మ్స్‌, కత్పుత్లీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.