Economy
ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించనున్న బంధన్ గ్రూప్

ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించనున్న బంధన్ గ్రూప్

Eenadu2h
THE BRIEF
1

బంధన్ గ్రూప్‌నకు చెందిన బంధన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ భవిష్యత్తులో ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.

2

ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖర్‌ ఘోష్‌ స్వయంగా వెల్లడించారు.

3

ఈ విస్తరణ ద్వారా గ్రూప్ తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.